అట్టహాసంగా సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణం అట్టహాసంగా జరుగుతోంది. పూర్తిగా దాతల సహకారంతో నిర్మిస్తున్న ఈ ఆలయానికి రోజురోజుకూ గ్రామస్తుల ఆదరణ పెరుగుతోంది. ఇందులో భాగంగా సీతారామచంద్రస్వామి ఆలయ దర్వాజ ప్రతిష్ట, పిల్లర్ల ప్రతిష్ట కార్యక్రమం మొదలయ్యింది. వేదమత్రోచ్ఛారణల నడుమ గ్రామ ప్రజల సమక్షంలో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీరామ ఆలయం భూమిపూజ …

Read More