సెప్టెంబ‌రు 19నుండి27వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌ స్వామి‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్-19 కార‌ణంగా ఆల‌యంలో ఈ బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించ‌‌నున్నట్లు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబ‌రు 18న అంకురార్పణ నిర్వహిస్తారు.  బ్రహ్మోత్సవాల్లో రోజువారీ వివరాలు ఇలా వున్నాయి‌. 18-09-2020 అంకురార్పణం (సాయంత్రం) మొలకలతో మంచి ఆరోగ్యం.. ఎలాగంటే? 19-09-2020 ధ్వజారోహణం (సాయంత్రం) 19-09-2020 పెద్దశేషవాహనం (రాత్రి) 20-09-2020 చిన్నశేషవాహనం (ఉదయం) హంస వాహనం (రాత్రి) …

Read More