టాలీవుడ్ లోకి మరో ఓటీటీ ఎంట్రీ, తొలి ప్రీమియర్ గా పిజ్జా 2

టాలీవుడ్ లోకి ఫిలిమ్ పేరుతో మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ రోబోతోంది. ఫిలిమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ రాకతో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆహా ఓటీటీ వీక్షకుల ముందుకు రాగా..ఇప్పుడు ఫిలిమ్ సినీ వినోదాన్ని రెట్టింపు చేయబోతోంది. ఫిలిమ్ ఓటీటీ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఆహా తో పోల్చితే ఫిలిమ్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు …

Read More

బాలీవుడ్‌లో మొదలై శాండల్‌వుడ్‌ మీదుగా టాలీవుడ్‌కు పాకిన డ్రగ్స్‌ వ్యవహారం

డ్రగ్స్‌ వ్యవహారం మూడు సినిమా ఇండస్ట్రీలను షేక్‌ చేస్తోంది. బాలీవుడ్‌ నుంచి మొదలైన మత్తు కథా చిత్రం.. ఆ తర్వాత శాండిల్‌వుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్‌కు పాకింది. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో – ఎన్‌సీబీ విచారణలో నటి రియా చక్రవర్తి 25 మంది పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. రియా వెల్లడించిన పేర్ల ఆధారంగా.. ఎన్‌సీబీ అధికారులు 25 మందిని విచారించేందుకు రెడీ అయ్యారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు పలువురు పేర్లు …

Read More

లేటెస్ట్‌ న్యూస్‌ : టాలీవుడ్‌లో మరో విషాదం – నటుడు జయప్రకాష్‌రెడ్డి కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు, అద్భుతమైన నటనాచాతుర్యం గల జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే జయప్రకాష్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. బాహుబలి భారీ …

Read More