బస్సులో ఢిల్లీ నుంచి లండన్‌కు – ఛార్జీ ఎంతో తెలుసా ?

ప్రయాణాలంటే ఆసక్తి ఉన్నవాళ్లకు, పర్యాటక ప్రాంతాలు చుట్టేయాలన్న హాబీ ఉన్న వాళ్లకు గుడ్‌ న్యూస్‌. అది కూడా బస్సులో ప్రపంచమంతా చుట్టేసే సువర్ణావకాశం. నిజమే.. బస్సులోనే ప్రపంచమంతా చుట్టేసే సదుపాయం అందిస్తోంది ఢిల్లీకి చెందిన ఓసంస్థ. ఇప్పటికే బుకింగ్స్‌ కూడా ప్రారంభించింది. ఇంతకీ బస్సులో ప్రపంచమంతా ఎలా చుట్టేయొచ్చన్న సందేహం కలుగుతోందా ? దీనికోసం ఆ సంస్థ ఆల్‌రెడీ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఏయే దేశాల మీదుగా ఎలా ప్రయాణించాలో …

Read More