Dubbaka Bypoll Results : గులాబీ పార్టీలో గుబులు పుట్టించిన బీజేపీ

టీఆర్‌ఎస్‌ గుండెల్లో దుబ్బాక దడ వచ్చే ఎన్నికలను తలచుకొని బెంబేలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మొదలైన హడల్‌ దుబ్బాకలో బీజేపీ చరిత్ర సృష్టించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు.. ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని నమోదు చేశారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ఝలక్‌ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ తేదీ దాకా దుబ్బాక కేంద్రంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఓట్ల లెక్కింపు రోజున నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది. చివరకు బీజేపీ గెలుపు …

Read More