
TRUMP Corona Negative : డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా నెగెటివ్ గురూ!
కరోనా బారిన పడ్డ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ వైరస్ నుంచి కోలుకున్నారు. సోమవారం ట్రంప్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫ్లోరిడీ ప్రచార ర్యాలీ నిర్వహంచేందుకు ముందు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ గా తేలిందని వైట్‌హౌస్ వైద్యులు వెల్లడించారు. ట్రంప్‌కు యాంటీజెన్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కరోనా పాజిటివ్ అని తేలగానే ట్రంప్‌తో పాటు.. ఆయన సతీమణి మెలానియా ట్రంప్ వాల్టర్ …
Read More