trump corona

ట్రంప్‌ సక్సెస్‌ ఫార్ములా ఇదేనా?

డోనాల్డ్‌ ట్రంప్‌. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు. సమయం ఏదైనా, సబ్జెక్ట్‌ ఏదైనా, ప్రాంతం ఏదైనా, వేదిక ఏదైనా తనదైన శైలితో వార్తల్లో నిలుస్తాడు. వివాదమైనా, విశేషమైనా తనే సెంటర్‌పాయింట్‌ అవుతాడు. పక్కన ఎవరు ఉన్నా సరే.. ఆయనే వార్తల్లో వ్యక్తి అవుతాడు. డోనాల్డ్‌ ట్రంప్‌కే సొంతమైన శైలి అది. నవంబర్‌ 3వ తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో.. అగ్రరాజ్యమంతా ఇదే అలజడి నెలకొంది. రిపబ్లికన్‌ పార్టీ …

Read More

AMERICA : ఎన్నికల వేళ అమెరికాలో ఎన్నారైలకు ఊహించని షాక్‌

ఎన్నికల వేళ అమెరికాలో ఎన్నారైలకు ఊహించని షాక్‌ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అధ్యక్షఎన్నికలకు కౌంట్‌డౌన్‌ కూడా మొదలైన నేపథ్యంలో ఆమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలోనే కాదు.. ప్రపంచమంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రజలకు లబ్ది చేకూర్చే విధంగా, భారతీయులకు నష్టం చేకూర్చే విధంగా కీలమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడిది అగ్రరాజ్యంలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. CORONA 2nd Time : రెండోసారి కరోనా వచ్చిందా? – అయితే …

Read More

ట్రంప్‌ను వెనక్కి నెట్టిన జో బైడెన్‌ – అమెరికాలో అధ్యక్ష మార్పు తప్పదా?

ట్రంప్‌ను వెనక్కి నెట్టిన జో బైడెన్‌ – అమెరికాలో అధ్యక్ష మార్పు తప్పదా? అనే వాదనలు ఇప్పుడు అమెరికా అంతటా షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌.. తన ప్రత్యర్థి జో బైడెన్‌ కన్నా వెనుకంజలో ఉన్నాడని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఆ పీఠంపై పెట్టుకున్న ఆశలు అడియాసలు కానున్నాయా? ప్రత్యర్థి చేతికి ఆ పీఠాన్ని అప్పగించబోతున్నారా? పట్టుబట్టి మరీ రెండోసారి గెలవాలన్న …

Read More

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనే కాదు.. అక్కడ కూడా ట్రంప్‌, జోబైడెన్‌ ఢీ : యేడాది తర్వాతే ఫలితాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనే కాదు.. ట్రంప్‌, జోబైడెన్‌ మరో చోట కూడా ఢీకొంటున్నారు. ఒకరికి మించి మరొకరు తమ వ్యక్తిత్వాలు, ఘనతల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచేదీ ఈనవంబర్‌లోనే తేలనుండగా.. మరో పోటీ ఫలితాలు యేడాది తర్వాత గానీ వెలువడవు.న్నాయి. నిశ్శబ్దంలో ఆర్ మాధవన్ మరియు అనుష్క శెట్టి ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు పెరిగాయ్‌ – ఇదిగో …

Read More

ట్రంప్‌కు సానుభూతి వర్కవుట్‌ అవుతుందా? – విషప్రయోగం పరిణామాలేంటి?

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ట్రంప్‌ ప్రత్యర్థి అయిన డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ల ప్రచారం ఊపందుకుంది. ఎవరి గొప్పలు వాళ్లు చెప్పుకోవడంతో పాటు.. ప్రత్యర్థుల మైనస్‌ పాయింట్లను కూడా ఎండగడుతున్నారు. ఈ సమయంలోనే అధ్యక్షుడు ట్రంప్‌కు విషం ప్యాకెట్‌ పార్శిల్‌లో రావడం అమెరికాలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ కలకలం సృష్టిస్తోంది. మరి.. అధ్యక్ష ఎన్నికలకు, ఈ విషం పార్శిల్‌కు సంబంధం ఉందా …

Read More

వ్యాక్సిన్‌పై మళ్లీ మాటమార్చిన ట్రంప్‌ – అమెరికా అధ్యక్షుడి రోజుకో ప్రకటన

కరోనా వ్యాక్సిన్‌ విషయంలో రోజుకో ప్రకటన చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో కొత్తమాట చెప్పారు. ఇన్నాళ్లూ నవంబర్‌లోనే టీకా అందుబాటులోకి వస్తుందని చెబుతూ వస్తున్న డోనాల్డ్ ట్రంప్‌.. ఇప్పుడు ఇంకోమాట చెప్పారు. కరోనా రోగులను కుటుంబ సభ్యలను కలిసే అవకాశం : సంచలన నిర్ణయం తీసుకున్న సర్కారు 2021 ఏప్రిల్‌ నాటికి అమెరికాలో అందరికీ కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ గురించి ఎదురుచూస్తోందన్న …

Read More

కరోనా దానికదే వచ్చి పోతుందన్న ట్రంప్‌ – నాలుగు వారాల్లో టీకా వస్తుందని ప్రకటన

– ట్రంప్‌ వ్యాఖ్యలు, చేష్టలపై యూఎస్‌లో డెమోక్రాట్ల ఆందోళన ఓవైపు కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు, వ్యాక్సిన్ల తయారీ ఉధృతంగా సాగుతోంది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ప్రపంచమంతా కరోనా భయంలో మునిగిపోయింది. వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందా అని టెన్షన్‌ పడుతోంది. కానీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు …

Read More

ట్రంప్‌ ఎవరిని చంపాలనుకున్నాడు? – అసద్‌పై ఎందుకంత కోపం?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వినేవాళ్లు భయకంపితులయ్యే మాటలు చెప్పారు. తాను ఒకరిని చంపాలనుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే.. ట్రంప్‌ ఎవరిని చంపాలనుకున్నాడో తెలుసా? తాను సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను చంపించాలనుకున్నట్టు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అటువంటి యోచనే తనకు లేదని గతంలో ఒకసారి ట్రంప్‌ ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆలోచన …

Read More