ఫ్యాక్ట్‌ఫుల్‌ చెప్పిందే మరోసారి నిజమయ్యింది

‘నిజానికి నిలువుటద్దం’ అనే ట్యాగ్‌లైన్‌లో విశ్వసనీయమైన, వాస్తవమైన వార్తలనే అందిస్తోన్న ఫ్యాక్ట్‌ఫుల్‌ మరోసారి తన ఖచ్చితత్వాన్ని చూపించింది. గతంలో పలు వార్తలను మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాకన్నా ముందే రిపోర్ట్‌ చేసింది ఫ్యాక్ట్‌ఫుల్‌. ఫ్యాక్ట్‌ఫుల్‌ కథనాలను మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా అనుసరించిన అనుభవం ఉంది. ఇప్పుడు ఫ్యాక్ట్‌ఫుల్‌ చెప్పిందే మరోసారి నిజమయ్యింది. రేపు దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం : ఎలా ఉందో చూస్తారా? హైదరాబాద్‌లో మార్చి నెలలో కరోనా జనతా కర్ఫ్యూ …

Read More

హైదరాబాద్‌లో సిటీ బస్సుల ప్రారంభానికి కసరత్తులు

హైదరాబాద్‌లో మార్చి నెలలో కరోనా జనతా కర్ఫ్యూ నాటినుంచి నిలిచిపోయిన సిటీబస్సులు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే సిటీ బస్సులు నిలిచిపోయి ఆరు నెలలు గడిచింది. దీంతో.. సిటీ బస్సులనే నమ్ముకొని దశాబ్దాలుగా జీవనం గడుపుతున్న నగర ప్రజలు, ప్రైవేటు ఉద్యోగులు నరకం అనుభవిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత.. క్రమంగా కేంద్రప్రభుత్వం దశలవారీగా అన్‌లాక్‌ అమలు చేస్తోంది. క్రమంగా ఆంక్షలను సడలిస్తోంది. ఇందులో భాగంగా రెండోవిడత అన్‌లాక్‌లోనే కేంద్ర …

Read More