
1572 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. మంగళవారం నాటికి 5.57 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో కేసులు అధికంగా బయటపడుతున్నాయి. తిరుమల ఆలయంలో సైతం కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. లాక్ డౌన్ తరువాత భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు కొండకు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు.’ తాజా సమాచారం ప్రకారం టీటీడీలో పనిచేస్తున్న …
Read More