కోవిడ్ కష్టాల నుండి జర్నలిస్టులను రక్షించుకుంటాం : టీయూడబ్ల్యుజె

– ఆన్‌లైన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ప్రభావంతో ఉద్యోగ, ప్రాణ భద్రత కరువై ఆందోళన చెందుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నందున, జర్నలిస్టులను రక్షించుకోడానికి వివిధ రూపాల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం వెల్లడించింది. యూనియన్ అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన ఆదివారం టీయూడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూమ్ యాప్ ద్వారా జరిగింది. ఆయా జిల్లాల నుండి …

Read More