ఆది, సోమ వారాల్లో ఇంట్లోంచి బయటకు వెళ్లకండి – తీవ్ర హెచ్చరికలు

ఆది, సోమ వారాల్లో మీకేమైనా అత్యవసర పనులు ఉన్నాయా ? ఉంటే వాయిదా వేసుకోండి. మామూలు పనులున్నాయా ? రద్దు చేసుకోండి. వీలైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకండి. ఇదీ వాతావరణ శాఖ తెలంగాణలో చేసిన స్పష్టమైన సూచన. తెలంగాణలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ సీరియస్‌గా హెచ్చరికలు చేసింది. వర్షాలు భారీగా కురుస్తాయని చెప్పింది. చెప్పినట్లే వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. ఇప్పుడు …

Read More