
Budget Vehicles : అమలులోకి కొత్త స్క్రాప్ విధానం – పాత వాహనాలు ఇక తుక్కుకే…
Budget Vehicles : అమలులోకి కొత్త స్క్రాప్ విధానం – పాత వాహనాలు ఇక తుక్కుకే… ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాహనాల జీవితకాలంలో స్పష్టత వచ్చింది. కొత్త స్క్రాప్ విధానం అమల్లోకి వచ్చింది. కాలుష్య నివారణే ఈ కొత్త విధానం లక్ష్యమన్నారు నిర్మలాసీతారామన్. కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక ప్రకటనలు …
Read More