ఐక్యరాజ్యసమితిలో భారత్‌ జయకేతనం – చైనాకు భంగపాటు

ఐక్యరాజ్య సమితిలో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. అరుదైన అవకాశాన్ని భారత్‌ దక్కించుకుంది. ఈ విషయంలో చైనా భంగపాటుకు గురయ్యింది. సభయుల మద్దతు కూడగట్టుకోలేక చతికిల పడింది. ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్‌ (ఇకోసాక్)లో మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటైన కమిషన్‌లో భారత్‌కు సభ్యత్వం దక్కింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌ కీలకం : …

Read More