
CINEMA Theatres Open : సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయ్.. ఈ నిబంధనలు తప్పనిసరి
సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయ్.. కానీ, ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటంచాలి. ఆ నిబంధనలేంటో చూద్దామా… కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన అన్లాక్ 5.0 మార్గదర్శకాల ప్రకారం గురువారం నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. ఏడు నెలల అనంతరం సినిమా స్క్రీన్లపై ఆట కనిపించనుంది. అయితే.. 50శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే సినిమా హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కరోనా కారణంగా ఏ పని చేయాలన్నా, అతి జాగ్రత్త తప్పనిసరిగా మారింది. ఈ …
Read More