ఆధ్యాత్మికతతో ఆదర్శమైన జీవన విధానం : ఆవుల యుగంధర్‌ యాదవ్‌

_ ఆలయం నిర్మాణానికి రూ. 22,005 విరాళం ౼ ప్రారంభంలోనూ రూ.10,116/- అందజేత – యుగంధర్‌ ఆదర్శంగా వెల్లువెత్తుతున్న విరాళాలు ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు.. మన జీవన విధానంలోనూ గణనీయమైన మార్పు వస్తుందని సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆవుల యుగంధర్‌ యాదవ్ గ్రామస్తులకు ఉద్బోధించారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంకోసం దాతలు ముందుకు రావాలని, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆలయం …

Read More

అట్టహాసంగా సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణం అట్టహాసంగా జరుగుతోంది. పూర్తిగా దాతల సహకారంతో నిర్మిస్తున్న ఈ ఆలయానికి రోజురోజుకూ గ్రామస్తుల ఆదరణ పెరుగుతోంది. ఇందులో భాగంగా సీతారామచంద్రస్వామి ఆలయ దర్వాజ ప్రతిష్ట, పిల్లర్ల ప్రతిష్ట కార్యక్రమం మొదలయ్యింది. వేదమత్రోచ్ఛారణల నడుమ గ్రామ ప్రజల సమక్షంలో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీరామ ఆలయం భూమిపూజ …

Read More