వాటిమూలం ఉర్దూ.. కానీ తెలుగువాళ్లకు అవే ఆధారం…

వాటిమూలం ఉర్దూ.. కానీ తెలుగువాళ్లకు అవే ఆధారం. నిజంగా ఇది నిజం. ఇవి ఎప్పుడైనా విన్నారా? మన ఆస్తులతో ముడిపడి ఉన్న పదాలివి…అవేంటో చూద్దాం… రెవెన్యూ విభాగానికి సంబంధించి వాడుకలో ఉన్న పదాలివి. వీటిలో 90శాతం దాకా ఉర్దూ పదాలే కనిపిస్తాయి. అవే వాడుకలో స్థిరపడిపోయాయి. వాటికి తెలుగు ప్రత్యామ్నాయ పదాలు చేర్చే ప్రయత్నం ఇప్పటిదాకా జరగలేదు.  కాలక్రమంలో కొన్ని ఇంగ్లీష్‌, తెలుగు పదాలు చేర్చినా ఈ పరిభాష సామాన్యులకు …

Read More