
ఇక సీజనల్ వైరస్‌గా కరోనా – అమెరికా అధ్యయనం
కరోనా వైరస్.. సామాజిక వ్యాప్తిని దాటి.. సీజనల్ వైరస్‌గా మారిపోనుందట. అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో ఇది వెల్లడయ్యింది. కరోనా గురించి ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కరోనా వచ్చి దానంతట అదే అంతర్ధానమయిపోతుందని కొందరు, కరోనాతో సహజీవనం తప్పదని మరికొందరు.. క్రమంగా కరోనా తీవ్రత తగ్గిపోతుందని ఇంకొందరు.. ఇలా వాదిస్తున్నారు. అయితే.. అమెరికా అధ్యయనంలో ఇప్పుడు సరికొత్త అంశం తేలింది. మరోసారి సంపూర్ణ లాక్డౌన్ తప్పనిసరి కానుందా …
Read More