హత్రాస్ కేసుతో దేశాన్ని గందరగోళంలో పడేయడానికి  కుట్రలుజరుగుతున్నాయా?

7.10 2020 నాటి ఇండియా టుడే నివేదిక ప్రకారం హత్రాస్‌లో  19 ఏళ్ల మహిళ గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు సందీప్ సింగ్‌తో దళిత యువతి నిరంతరం టెలిఫోనిక్ టచ్‌లో ఉన్నట్లు ఉత్తర ప్రదేశ్ పోలీసులు కనుగొన్నారు.  ఇది ఈ కేసులో కొత్త మలుపు. ఈ కేసులో  ప్రధాన నిందితుడు సందీప్ మరియు బాధితుడికుటుంబం  మధ్య 2019 అక్టోబర్ 13 నుండి టెలిఫోనిక్ సంభాషణ ప్రారంభమైనట్లు ఫోన్‌ల  సంభాషణలపై యుపి …

Read More

కేంద్రం మార్గదర్శకాలు అమలు చేయని యూపీ – స్కూళ్లు, కాలేజీలు మరికొన్నాళ్లు బంద్‌

అన్‌లాక్‌ 4.0లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులపై కేంద్రప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీచేసింది. ఈనెల 21వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు పాక్షికంగా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం ఈ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్రప్రభుత్వం పక్కనబెట్టింది. ఫలితంగా సోమవారం నుంచి ఉత్తరప్రదేశ్‌లో విద్యాసంస్థలు తెరవడం లేదు. రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు అనువైన పరిస్థితులు ఇంకా నెలకొనలేదని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అందుకే విద్యాసంస్థలను మరికొన్నాళ్లు …

Read More