
కరోనా వ్యాక్సిన్ గుడ్‌న్యూస్ : తుదిదశ పరీక్షలు ప్రారంభించిన జాన్సన్ అండ్ జాన్సన్
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పదుల సంఖ్యలో కంపెనీలు వ్యాక్సిన్ తయారుచేయడంలో నిమగ్నమయిపోయాయి. ఇందులో భాగంగానే న్యూయార్క్‌కు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా మూడోదశ పరీక్షలు ప్రారంభిస్తోంది. తొలి రెండు దశల పరీక్షా ఫలితాలు సానుకూలంగా వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులవైపు భారతీయ రైల్వే చూపులు అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ -ఎన్ఐహెచ్ కూడా ఈ విషయం నిర్ధారించింది. ప్రపంచవ్యాప్తంగా పలు …
Read More