రామ్ నగర్ చౌరస్తా లో హిందూ సంఘాల ధర్నా

గణేష్ మండపాల విషయంలో మాట మార్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో రామ్ నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తుందని అన్నారు.ఇతర మతస్థుల పండగలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగులచే దగ్గర ఉండి మరి అన్నీ అవసరాలు తీరిస్తూ వాళ్లకు స్వేచ్ఛ గా పండుగ జరుపుకునేల సహకరించింది …

Read More

ఉపరాష్ట్రపతి నివాసంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పూజ

మట్టి ప్రతిమకు శ్రీమతితో కలిసి స్వయంగా పూజలు నిర్వహించిన ఉపరాష్ట్రపతి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నివాసానికే పరిమితమైన వినాయక వ్రతం కోవిడ్ నేపథ్యంలో దేశాభివృద్ధికి ఎదురౌతున్న ఆటంకాలు తొలగిపోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్ష   న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వినాయక చవితి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భారత గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, వారి సతీమణి శ్రీమతి ఉషమ్మ దంపతులు మట్టితో తయారు చేసిన లంబోదరుని ప్రతిమకు …

Read More

గణపతి పూజ చేసేవారు శానిటైజర్‌తో జాగ్రత్త

నేడు వినాయకచవితి పర్వదినం. తొమ్మిది రోజుల పాటు గణపతికి ప్రత్యేక పూజలతో నవరాత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇళ్లలోనూ, సామూహిక మండపాల్లోనూ గణేశుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. కరోనా ఆవరించిన ఈ కాలంలో గణపతి నవరాత్రోత్సవాల నిర్వహణపైనా ఆఖరి నిమిషం వరకూసందిగ్ధం నెలకొంది. ఏకంగా ప్రభుత్వం, పోలీసులే సామూహిక మండపాలకు అనుమతి లేదని ఎక్కడికక్కడ ప్రకటించేశారు. కానీ, చివరి క్షణంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వినాయక చవితి వేడుకల నిర్వహణకు అనుమతి …

Read More

పర్యావరణాన్ని కాపాడుకుందాం – ఉపరాష్ట్రపతి వినాయకచవితి సందేశం

వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపు   ఇంటిల్లిపాదితో ఇంట్లోనే ఆనందంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు సూచించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే వినాయక చవితి ద్వారా శ్రీ బాలగంగాధర్ …

Read More