శ్రీ వినాయక పూజా విధానం – వినాయక వ్రతకల్పం

– శ్రీ వినాయక పూజా విధానం   శ్రీ గణేశ పంచరత్నమాల ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాస లోక రక్షకం అనాయ కైకనాయకం వినాశి తేభ దైతకం నతాశుభాశు నాయకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోది తార్క భాస్వరం నమత్సురారి నిర్ఘరం నతాధి కాప దుర్థరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం త మాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్త లోక శంకరం …

Read More