ప్రణబ్ ముఖర్జీ మృతి బాధాకరం : బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్  ఉద్యమాన్ని ఉధృతంగా నడపడం, రాష్ట్ర ఆశయ సాధన కోసం కేసీఆర్ రాజీలేని పోరాటం చేయడం గొప్ప విషయం అని ప్రణబ్ ముఖర్జీ పలు మార్లు చెప్పారని బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడపడం, ఉద్యమ పార్టీ ని స్థాపించడం, సాధించిన రాష్ట్రానికి నాయకత్వం వహించడం వంటి చారిత్రక గౌరవం కేసీఆర్ కే దక్కుతుందని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారని …

Read More