
కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చిన మహబూబాబాద్ కిడ్నాప్ ఉదంతం
తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా కిడ్నాప్‌లు, హత్యలు సంచలనంగా మారాయి. లాక్డౌన్లో అసలు ఎఫ్ఐఆర్లు భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. కానీ, అన్‌లాక్ మొదలైన తరువాత క్రైమ్‌రేట్ విపరీతంగా పెరిగింది. రెండు నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కిడ్నాప్‌లు, హత్యల కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో బాలుడి కిడ్నాప్ విషాదాంతం కావడం కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చింది. ప్రేమ వ్యవహారాలు, డబ్బులే ప్రధాన అంశాలుగా తెలుగు రాష్ట్రాల్లో …
Read More