ఎవరూ ఊహించని చోట కనిపించిన కేటీఆర్‌ – సోషల్‌ మీడియాలో వైరల్‌

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. సాహసం చేశారు. ఎవరూ ఊహించని చోట కనిపించారు. కరోనా కాలంలో భలే ట్విస్ట్‌ ఇచ్చారు. కరోనా పేషెంట్లను కలిశారు. ఏకంగా కరోనా పేషెంట్లకు మాత్రమే చికిత్స అందించే ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డులోకి వెళ్లారు. పేషెంట్లు ఒక్కొక్కరి దగ్గరికీ వెళ్లి క్షేమ సమాచారాలు అడిగారు. వైద్యం అందుతున్న తీరు గురించి తారక రామారావు వాకబు చేశారు. వరదల కారణంగా అతలాకుతలమైన వరంగల్‌ నగరానికి పర్యటనకు …

Read More

ఈ యేడాది గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదు.. ఎక్కడంటే?

కరోనా వైరస్‌ పండుగలనూ పగబట్టింది. ఏకంగా ఈ యేడాది గణపతి నవరాత్రోత్సవాలకు అనుమతులు లేవన్న ఆదేశాలు వచ్చాయి. ఎవరి ఇళ్లల్లో వాళ్లే గణపతి పూజలు నిర్వహించుకోవాలని సూచనలు చేశారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 22వ తేదీన నిర్వహించుకోనే వినాయకచవితి పండుగ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సామూహిక పూజలతో పాటు, గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు నెలకొల్పబడే గణేష్ మండపాల …

Read More