బెంగాల్‌లో ఒక్కరోజే లాక్‌డౌన్.. విద్యార్థుల కోసం దీదీ డెసిషన్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంది. శుక్రవారం ఒక్కోరోజే లాక్‌డౌన్‌ విధిస్తామని ప్రకటించింది. 12వ తేదీ శనివారం లాక్‌డౌన్‌ విధించబోమని పేర్కొంది. మొదట ప్రకటించినట్లు శుక్రవారం లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో ఉదయం నుంచే పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దుకాణాలు మూతపడ్డాయి. లాక్‌డౌన్ అమలును పోలీసులు సీరియస్‌గా అమలు చేశారు. బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో పలుప్రాంతాల్లో చెక్‌పోస్టులు …

Read More

పశ్చిమ బెంగాల్‌లో దారుణం – అక్కాచెల్లెళ్లపై సామూహిక అ‌‌త్యాచారం

ప‌శ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువ‌కులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 4వ తేదీన జల్పాయిగురి జిల్లాలో ఈ దారుణం జ‌రిగింది. 16, 14 యేళ్ల వయసున్న అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో ఇద్దరూ ఇంటికి వ‌చ్చి విషం తాగారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ …

Read More