
FACTCHECK – ఏదినిజం? : వాట్సప్ కలర్ కాదు.. మీ కలర్ మారుతుంది జాగ్రత్త !
FACTCHECK – ఏదినిజం? : వాట్సప్ కలర్ కాదు.. మీ కలర్ మారుతుంది జాగ్రత్త ! ఏంటా కలర్..? ఎలా మారుతుందో తెలుసా? వాస్తవమేంటో చూద్దాం… సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ తెగ వైరల్ అవుతోంది. ఎప్పటికప్పుడు స్మార్ట్ఫోన్లలో వెరైటీ వెరైటీ థీమ్‌లు మార్చుకోవడం, స్టేటస్లు మార్చుకోవడం ఫ్యాషన్ అయిన నేపథ్యంలో వాట్సప్‌ను చుట్టేస్తున్న ఆ లింక్ చాలామందిని ఆకర్షిస్తోంది. వాట్సప్ గ్రూపులను, చాట్లను ముంచేస్తోంది. వైరల్ అవుతున్నది ఏంటి? …
Read More