ఇకపై ఇంట్లోనే వైన్‌ తయారు చేసుకోవచ్చు

వైన్‌ అంటే ఇష్టపడేవాళ్లకు గుడ్‌న్యూస్‌. ఇకపై ఇంట్లోనే వైన్‌ తయారు చేసుకోవచ్చు. ఈమేరకు అక్కడి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వైన్‌ ప్రియులు ఇంట్లోనే తయారు చేసుకునేలా మేఘాలయ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్కడ ఎక్కువమంది వైన్‌ను ఇష్టపడతారు. దీంతో.. స్థానికంగా వైన్‌ తయారీని చట్టబద్ధంచేయాలన్న డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. తెలంగాణలో బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లు ఓపెన్‌ – తక్షణమే ఆదేశాలు వర్తింపు.. కానీ… దాదాపు రెండు దశాబ్దాలుగా వెల్లువెత్తుతున్న …

Read More