
GHMC Elections : చాకచక్యంగా బీజేపీ వ్యూహాలు – ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలు
GHMC Elections : చాకచక్యంగా బీజేపీ వ్యూహాలు – ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ – బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రణరంగం నెలకొంది. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే పోటీ సాగింది. దుబ్బాక దెబ్బతో విలవిల్లాడిన టీఆర్ఎస్.. ఆ వెంటనే ముంచుకొచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలకోసం సర్వ శక్తులూ ప్రయోగించింది. దుబ్బాక ప్రభావాన్ని కనిపించనీయకుండా జాగ్రత్తపడేందుకు ప్రయత్నించింది. రాష్ట్రవ్యాప్తంగా …
Read More