Page Nav

HIDE

Grid

GRID_STYLE

తెలంగాణలో 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్

*రాష్ట్రంలో 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణశాఖ* *నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌*. *జగిత్...

*రాష్ట్రంలో 14 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణశాఖ*
*నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌*.
*జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌*.
*పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.*
*వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.*
*ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్.*

*జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ.*

No comments