Page Nav

HIDE

Grid

GRID_STYLE

Factful : బిత్తరపోయి ఫేస్‌బుక్‌, వాట్సప్‌ - ట్విట్టర్‌ హీరో గెటప్‌

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల మధ్య అరుదైన అంతరం ఏర్పడింది. కొన్ని చచ్చు బడిపోయిన స్థితిలో ఉండగా.. మరికొన్ని కాలర్‌ ఎగరేసుకుంటున్నాయ...

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల మధ్య అరుదైన అంతరం ఏర్పడింది. కొన్ని చచ్చు బడిపోయిన స్థితిలో ఉండగా.. మరికొన్ని కాలర్‌ ఎగరేసుకుంటున్నాయి. నిమిషాలు, సెకన్లలోనే వేలు, లక్షల సంఖ్యలో మీమ్స్‌ ఆ ప్లాట్‌ఫామ్‌లపై హవా సృష్టిస్తున్నాయి.  కొన్ని ప్లాట్‌ఫామ్‌లు ప్రపంచవ్యాప్తంగా డౌన్‌ కాగా, మరికొన్ని  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ మాత్రం యధావిధిగా పనిచేస్తున్నాయి.


డౌన్‌ అయిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌. ఈ మూడు ప్లాట్‌ఫామ్‌లు ఒకే యాజమాన్యం కింద ఉన్నాయి. ఫేస్‌బుక్‌ యాజమాన్యం కింద ఈ మూడు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పనిచేస్తున్నాయి. అయితే, ఉన్నట్టుండి సోమవారం రాత్రి తొమ్మిదిగంటల తొమ్మిది నిమిషాలకు ఈ ప్లాట్‌ఫామ్‌లు పనిచేయడం మానేశాయి. పూర్తిగా స్తంభించిపోయాయి.

అయితే, ఇదే సమయంలో ట్విట్టర్‌ ప్లాట్‌ఫామ్‌ మాత్రం పనిచేస్తోంది. దీంతో, ఈ ప్లాట్‌ఫామ్‌ గతంలో కంటే ఎక్కువగా యాక్టివ్‌ అయిపోయింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌లను వాడే వినియోగదారులు ట్విట్టర్‌లోకి టర్న్‌ అయ్యారు. అంతేకాదు.. చాలా మంది సరదా సరదా మీమ్స్‌తో ట్విట్టర్‌ను ముంచేస్తున్నారు. ట్విట్టర్‌ను హీరో చేసేస్తున్నారు.

అలాంటి సరదా, ఫన్నీ మీమ్స్‌ కొన్ని చూద్దాం...


https://twitter.com/imvniteesh7/status/1445078261227147269?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445078261227147269%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html

 

 

https://twitter.com/ssxnti_/status/1445080243593678865?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445080243593678865%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html 


https://twitter.com/bidawid11/status/1445080555733848077?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445080555733848077%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html

 

https://twitter.com/George11i/status/1445079025404325898?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445079025404325898%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html 


https://twitter.com/AkshayK2911/status/1445081435312820230?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445081435312820230%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html

 

 https://twitter.com/AkshayK2911/status/1445081435312820230?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445081435312820230%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html

 

https://twitter.com/MrJasee/status/1445080669328007171?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445080669328007171%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html 



https://twitter.com/remo24x7/status/1445079465260830725?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445079465260830725%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html

 

 

 

https://twitter.com/MianManan344/status/1445079478565281793?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445079478565281793%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html 


https://twitter.com/FARHANBUGHIO2/status/1445080481108660227?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445080481108660227%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html

 

https://twitter.com/Cule_Ben/status/1445081361363218437?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445081361363218437%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html 


https://twitter.com/viezofficial/status/1445081359953760258?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445081359953760258%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html

 

 https://twitter.com/kaothar_a_r/status/1445079901732851722?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445079901732851722%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html

 

 

https://twitter.com/imvniteesh7/status/1445079196166856707?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445079196166856707%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html 

 

 

https://twitter.com/tanujnotes/status/1445077962521415684?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445077962521415684%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html 

 

 

https://twitter.com/aveghi/status/1445078698290335748?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1445078698290335748%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-289659481622475698.ampproject.net%2F2109102127000%2Fframe.html 

 

 

 


No comments