Corona Vaccine : కరోనా వ్యాక్సిన్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎయిర్‌లైన్స్‌లు

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎయిర్‌లైన్స్‌లు ఆపరేషన్‌ కరోనా : ఆపరేషన్‌ కరోనాకు దేశమంతా సిద్ధమవుతోంది. ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌పోర్టులు కూడా అవసరమైన సదుపాయాలు రూపొందించుకుంటున్నాయి. ప్రధానంగా విమానయాన సంస్థలు కార్గోల్లో వ్యాక్సిన్‌ తరలించేందుకు అనువైన ఉష్ణోగ్రతలు సిద్ధం చేస్తున్నాయి. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్పెషల్‌ టర్మినల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. చివరి దశలో ప్రయోగాలు : ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్‌ల ప్రయోగాలు చివరిదశకు చేరుకుంటున్నాయి. …

Read More

Covid-19 Vaccine Stopped : వికటించిన చైనా వ్యాక్సిన్‌ – మరణాలు, తీవ్ర దుష్ప్రభావాలు

– బ్రెజిల్‌లో వ్యాక్సిన్‌ ప్రయోగాలు నిలిపివేత– 60వేల మంది వాలంటీర్ల గురించి ఆందోళన చైనా వ్యాక్సిన్‌ వికటించింది. తీవ్ర విపరిణామాల కారణంగా వ్యాక్సిన్‌ ప్రయోగాలకు అడ్డుకట్ట పడింది. ఇప్పటిదాకా అంతర్జాతీయ స్థాయిలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ రేసులో చైనా ముందు వరుసలో కొనసాగింది. అయితే, ఆఖరి దశలో ఉన్న చైనా వ్యాక్సిన్‌ ప్రయోగాలకు ఆటంకం కలిగింది. బ్రెజిల్‌లో జరుగుతున్న ఈ ప్రయోగాలు తీవ్ర విపరిణామాలకు దారితీయడంతో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బ్రెజిల్‌ ప్రభుత్వం …

Read More

స్కూళ్లు తెరిచారు.. చిన్నారులకు కరోనా సోకింది

ఆంధ్రప్రదేశ్‌లో ఆలోచింపజేస్తున్న నిర్ణయాలు స్కూళ్లు తెరిచారు.. చిన్నారులకు కరోనా సోకింది… ఆంధ్రప్రదేశ్‌లో ఆలోచింపజేస్తున్న నిర్ణయాలు. నిజంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచమంతా కరోనా బారిన పడి విలవిల్లాడుతుంటే ఏపీ ప్రభుత్వం స్కూళ్లు తెరిచింది. ఇలాంటి నిర్ణయం వద్దని ఎన్ని సంఘాలు ప్రాధేయపడినా, ఎన్ని పార్టీలు హెచ్చరించినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. పాఠశాలలను ప్రారంభించింది. అయితే కఠిన నిబంధనలు అమలు చేసింది. కానీ, ఆ కఠిన నిబంధనలు కూడా …

Read More

Second Wave – Lockdown : లాక్‌డౌన్‌.. అదో పీడకల… కానీ, మళ్లీ ముంచుకొస్తోందట !

సెకండ్‌ వేవ్‌..  తీసుకొస్తోందట భారత్‌లో మరోసారి ప్రకంపనలు సెకండ్‌ వేవ్‌.. లాక్‌డౌన్‌.. అదో పీడకల… కానీ, మళ్లీ ముంచుకొస్తోందట. అవును. లాక్‌డౌన్‌ ప్రజలను ఒకరకంగా కట్టేసినట్లు చేసింది. ఆర్థికంగా చితికిపోయేలా చేసింది. కలలో కూడా అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కావొద్దని ప్రతి ఒక్కరూ వేడుకునేలా చేసింది. కానీ, అది మళ్లీ వస్తోందట. ఇప్పటికే బిక్క చచ్చిపోయిన జనాలను మరింత కుంగదీసేలా చేయబోతోందట. దీనికంతటికీ కారణం కరోనా మహమ్మారి. కంటికి …

Read More

Health – Stroke : నిశ్శబ్ద కిల్లర్ స్ట్రోక్‌ను ఎదుర్కొందాం – FASTతో గుర్తిద్దాం

ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిగా నయం   స్ట్రోక్ అనేది ప్రపంచంలోనే అంగవైకల్యం కలిపించడంలో అతి పెద్ద కారణమే కాకుండా మరణాలు సంభవించడానికి రెండవ అతిపెద్ద కారణం కూడా.  ఇంతటి ప్రమాదకారి ఈ స్ట్రోక్ ను పూర్తి స్థాయిలో నిరోధించవచ్చు.  స్ట్రోక్ కారణంగా శాశ్వతంగా లేక పాక్షికంగా పక్షవాతం రావడం లేదా మాట్లాడలేక పోవడం, జ్ఞాపకాలను కోల్పోవడం, సరిగ్గా గుర్తుంచుకోలేక పోవడం వంటివి సంభవించవచ్చు.  ఇలా స్ట్రోక్ …

Read More

Amazing Idea – Home Cultivation : మట్టి, స్థలం అవసరం లేకుండా ఇంట్లోనే ఆకుకూరలు పెంపకం

– ఇంట్లోనే బలవర్థకమైన పంట పెంపకం – ఇంతకుముందెన్నడూ చూడని, వినని సాగు మట్టి, స్థలం అవసరం లేకుండానే ఆకుకూరలు.. నిజంగా నిజం. ఇంట్లోనే బలవర్థకమైన పంట పెంపకం చేపట్టవచ్చు. ఇంతకుముందెన్నడూ చూడని, వినని సాగు ఇది. ఆ కథా కమామీషు ఏంటో చూద్దాం… సాధారణంగా పంటలు పండించాలంటే మట్టి అవసరం. ఇంటిముందో పెరట్లోనే స్థలం అవసరం. అదీ లేదంటే సిటీల్లో మిద్దెతోటలు ఇటీవలి కాలంలో ప్రసిద్ధి చెందాయి. కానీ, …

Read More

Become a CHEF at home :: Cooking made Interesting, Easy and Fun!

Have you ever wanted to cook something and went all over the internet to find all complicated recipes – We feel you. During the lockdown with so much time in hand, we ended up doing the same. In that process we came across a Facebook page called “StreetFoodsTv”. https://www.facebook.com/watch/?v=379901216280118   …

Read More

అయోడిన్ లోపం కారణంగా తెలివితేటల సూచి తగ్గే ప్రమాదం

అయోడిన్ లోపం కారణంగా తెలివితేటల సూచి తగ్గే ప్రమాదం అర చెంచాడు ఐయోడిన్ ఉప్పును ఆహారంలో కలుపుకోవడం ద్వారా అయోడిన్ లోప రుగ్మతలు అరికట్టవచ్చు ప్రపంచ అయోడిన్ లోప దినం : అయోడిన్ లోప రుగ్మతలు లేదా IDD లు ప్రపంచంలోని పలు దేశాలల్లో మనకు కనిపిస్తాయి. వీటిపై ప్రజలలో అవగాహన కలిపించి అయోడిన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఐయోడిన్ ఎలా దొరుకుతుంది, దానిని ఎందుకు ఆహారంలో కలుపుకోవాలి, దానిపై …

Read More

కోవిడ్‌, రొమ్ముక్యాన్సర్‌ నుంచి ఏకకాలంలో బయటపడ్డ మహిళ

బసవతారకం ఇండో అమెరికన్‌ ఆస్పత్రిలో చికిత్స రెండు వ్యాధుల నుంచి కాపాడిన వైద్యబృందం ఒక వైపు తీవ్రమైన క్యాన్సర్ మరో వైపు కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన రోగికి ప్రాణం పసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వైద్యులు. ఆంద్ర ప్రదేశ్ శ్రీ కాళహస్తికి చెందిన 31 సంవత్సరములు చైతన్య అనే మహిళ కు జూలై మాసంలో క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లు …

Read More