తుగ్లక్ దర్బార్’ నుండి తప్పుకున్నాను –  అదితి రావు హైదరి 

 టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి ‘విజయ్ సేతుపతి’ తుగ్లక్ దర్బార్ సినిమాలో  తానూ నటించట్లేదు అని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా  భారతీయ చలన చిత్ర పరిశ్రమతో సహా  ప్రపంచం సినీ లోకమే  గత 6-8 నెలలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం  దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్స్ ను మొదలుపెట్టారు. పని లేక నటీనటులు …

Read More