ఏపీ పోలీస్‌కు జాతీయస్థాయిలో పది అవార్డులు

టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దూసుకెళ్తోంది. ఫలితంగా జాతీయస్థాయిలో అవార్డుల పంట పండింది. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్‌శాఖ 10 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 26 అవార్డులను దక్కించుకోగా తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను కైవసం చేసుకుంది. దీంతో ఏడాది వ్యవధిలో రికార్డు స్థాయిలో 36 అవార్డులను గెలుచుకొని పోలీస్ శాఖ స‌త్తా చాటింది. మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం ప్రధానంగా …

Read More