మానవాళి సమగ్ర వికాసమే ఏకాత్మతా మానవ దర్శనం : రాంపల్లి మల్లికార్జునరావు

మానవజాతి స్వయం వినాశనానికి గురి కాకూడదంటే పాశ్చాత్యం తో మొదలై న అధ్యాయం భారతీయం తో ముగియ వలసి ఉన్నది, మానవ జాతి చరిత్రలో అత్యంత విపత్కర సందర్భాలు నుండి మానవ జాతిని విముక్తి చేయగలిగే మార్గం భారతీయం లోనే ఉంది అశోక చక్రవర్తి, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, రామకృష్ణ పరమహంస చాటిచెప్పిన సర్వమత సామరస్యం మానవజాతి మొత్తం ఒకే కుటుంబం గా అభివృద్ధి చెందడానికి కావలసినదృక్పథం …

Read More