సోలిపేట రామలింగారెడ్డి పెళ్లిఫోటోలో కేసీఆర్‌, కాళోజీ

ఉద్యమ నాయకుడు, జర్నలిస్టు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అరుదైన ఫోటో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పెళ్లి ఫోటో అది. మొదటినుంచీ ఉద్యమ నాయకుడు అయిన సోలిపేట రామలింగారెడ్డి.. ఆదర్శవివాహం చేసుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సభా వివాహం నిర్వహించారు. ఆయన భార్యపేరు సుజాత. ఇద్దరికీ వేదికపై పెళ్లి జరిపించిన వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ఉన్నారు. …

Read More