కరోనా రోగులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

ప్రపంచమంతా కోవిడ్‌-19 మహమ్మారి బారిన పడి ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటోంది. అన్ని దేశాలూ కరోనా రోగుల కసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైరస్‌ వచ్చిన రోగుల కోసమే ప్రత్యేకంగా ఐసొలేషన్‌ వార్డులు, క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నాయి. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కానీ, ఓ దేశంలో కరోనా రోగులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజమేనా ? అన్న అనుమానం అక్కర్లేదు. ఇది …

Read More