జై జవాన్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం 11.15 నిమిషాలకు వెబెక్స్‌ వర్చువల్‌ కాల్ ద్వారా దేశభక్తి గీతం జైజవాన్‌ను ఆవిష్కరించారు. అమరవీరులను స్మరించుకుంటూ శుభోదయం మీడియా ఆధ్వర్యంలో ఈ గీతాన్ని రచించారు. లయన్‌ డాక్టర్‌ కె.శ్రీలక్ష్మి ప్రసాద్‌ సమర్పణలో ఈ గీతాన్ని రూపొందించారు. సినీ గీత రచయిత వెన్నెలకంటి దీనిని రచించగా, ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు మాధవపెద్దిసురేష్‌ సంగీతం సమకూర్చారు. ఇండియన్‌ ఐడల్‌ విజేత …

Read More