Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సన్నాహాలు

వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 12, 13 తేదీల్లో తెలంగాణ ప్రత్యేక శాసనసభ సమావేశాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో.. అధికార వర్గాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. BREAKING NEWS : కేంద్ర మంత్రి ఎల్‌జేపీ నాయకుడు రామ్‌ …

Read More

రాష్ట్రంలోని ఆస్తులన్నీ 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు కావాలి : కేసీఆర్‌ ఆదేశం

నివాస గృహం మొదలుకొని, ఖాళీ స్థలాల దాకా అన్ని రకాల వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదుకాని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ సమగ్రంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్రంలో భూముల యాజమాన్యానికి సంబంధించి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోగానే ఆస్తుల వివరాలన్నీ వందశాతం ఆన్‌లైన్‌ చేయాల్సిందేనని …

Read More

ఖాళీ పోస్టుల్లో డీఎస్సీ-98 అర్హులకు ఉద్యోగాలు ఇవ్వండి : సీఎంకు 1998 డీఎస్సీ సాధన సమితి వినతి

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 17,900 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల్లో డీఎస్సీ-98 అర్హులకు ప్రాధాన్యత ఇవ్వాలని 1998 డీఎస్సీ సాధన సమితి విజ్ఞప్తి చేసింది. నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల హైకోర్టు పిటీషన్ దార్లు అందరికీ వెంటనే ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని 1998 డీఎస్సీ సాధన సమితి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరింది. రికార్డు సృష్టించిన ‘సేవ్‌రైల్వేసేవ్‌నేషన్‌’ ట్విట్టర్‌ ట్రెండింగ్‌ లోక్ సభలో శనివారం కేంద్ర విద్యా శాఖ మంత్రి …

Read More

కొత్తచట్టం అమలులోకి వచ్చాక 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ : శాసనమండలిలో కేసీఆర్‌

కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాగానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అవినీతి రూపుమాసిపోతుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇకపై రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఉండబోదని స్పష్టంచేశారు. కొత్తచట్టం అమలులోకి వచ్చాక 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కొత్త రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇకపై తహశీల్దార్లు అవినీతికి పాల్పడే అవకాశం ఉండబోదని చెప్పారు. ధరణి పోర్టల్‌లో మార్పులకు తహశీల్దార్లకు అధికారం లేదని …

Read More

రేపు యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. బెంగాల్‌లో ఒక్కరోజే లాక్‌డౌన్.. విద్యార్థుల కోసం దీదీ డెసిషన్ ఉదయం పది గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరతారు సీఎం కేసీఆర్‌. యాదాద్రి చేరుకున్న తర్వాత.. ముందుగా స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత కొండపై జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఫ్యాక్ట్‌ఫుల్‌ అప్‌డేట్‌ : స్వామి అగ్నివేష్‌ …

Read More

ఈ యేడాది బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ ఎవరికి దక్కిందో తెలుసా?

– చరిత్రలో తొలిసారి కమిటీ కీలక నిర్ణయం – 1994 నుంచి బాలాపూర్‌ లడ్డూకు క్రేజీ – గతేడాది రూ.17.60 లక్షలు పలికిన మహిమాన్విత లడ్డూ హైదరాబాద్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్‌ లడ్డూనూ కరోనా వదల్లేదు. వేలం పాటలో ప్రతియేటా లక్షల రూపాయలు పలికే ఎంతో మహిమాన్విత లడ్డూగా ఘనతకెక్కిన బాలాపూర్‌ లడ్డూ ఈ యేడాది వేలంపాటకు దూరమయ్యింది. కరోనా నిబంధనల కారణంగా లడ్డూ వేలం పాటను రద్దు …

Read More

తెలంగాణ బిల్లుపై ప్రణబ్‌ సంతకం – కేసీఆర్‌ జ్ఞాపకం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్ కు ఎంతో అనుబంధం ఉందని సిఎం అన్నారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు …

Read More

తెలంగాణ కేబినెట్‌లో చర్చించే అంశాలు ఇవే…

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విభృంభణ కొనసాగుతున్న సమయంలో 5వ తేదీ బుధవారం తెలంగాణ కేబినెట్‌ భేటీ అవుతోంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నియంత్రణ, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు వంటి అంశాలు కూడా మంత్రిమండలి ముందుకు చర్చకు వచ్చే అవకాశం …

Read More