ఈ యేడాది గణేష్ ఉత్సవ మండపాలకు అనుమతి లేదు.. ఎక్కడంటే?

కరోనా వైరస్‌ పండుగలనూ పగబట్టింది. ఏకంగా ఈ యేడాది గణపతి నవరాత్రోత్సవాలకు అనుమతులు లేవన్న ఆదేశాలు వచ్చాయి. ఎవరి ఇళ్లల్లో వాళ్లే గణపతి పూజలు నిర్వహించుకోవాలని సూచనలు చేశారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 22వ తేదీన నిర్వహించుకోనే వినాయకచవితి పండుగ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సామూహిక పూజలతో పాటు, గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు నెలకొల్పబడే గణేష్ మండపాల …

Read More