శ్రీశైలంలో బయటపడ్డ శాసనాలు, నిక్షేపాలు (ఫోటోలు)

శ్రీశైలం దేవస్థానం ఆవరణలో తవ్వకాల్లో భారీగా శాసనాలు, నిధులు, నిక్షేపాలు బయటపడ్డాయి. ప్రాచీనకట్టడాల పరిరక్షణలో భాగంగా పంచమఠాల జీర్ణోద్ధరణ పనులను దేవస్థానం చేపట్టింది. ఈ పనుల్లో భాగంగా సెప్టెంబర్‌ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం ఘంటామఠ నిర్మాణ పనులు చేపడుతుండగా.. కొన్ని వస్తువులు బయపడ్డాయి. మూడు రాగిరేకులు, 245 వెండి రూపాయి నాణేలు, ఒక రాగి నాణెము బయటపడ్డాయి. వ్యాపారాలపై లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా …

Read More