ఎక్కడినుంచో వచ్చింది – కలియుగ వైకుంఠాన్నీ తాకింది

శ్రీవారి సన్నిధి, కలియుగ వైకుంఠం తిరుమలలోనూ భయాందోళన నెలకొంది. నిత్యం స్వామికి సేవలు చేసే అర్చకులు మొదలు సిబ్బందిదాకా అల్లాడిపోతున్నారు. భక్తులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి కారణం కరోనా. ఇప్పటివరకు 748 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకింది. ఐదుగురు ఉద్యోగులు ఈ మహమ్మారితో మరణించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు. డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న సింఘాల్.. పలువురు …

Read More