భూములకు సంబంధించిన ధరణి వెబ్‌సైట్‌లో లోపాలు – కోదండరాం ఆరోపణ

తెలంగాణ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న ధరణి వెబ్‌సైట్‌లో లోపాలున్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. కొత్త రెవెన్యూ చట్టంతో పేద రైతులకు ఒరిగేదేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. భూమి అమ్మకం, కొనుగోలుకు మాత్రమే కొత్త చట్టం ఉపయోగపడేలా ఉందన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు దక్కాలనేదే తమ డిమాండ్ అని కోదండరాం స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 13, ఆదివారం… రాబోయే నాలుగు తరాల్లో కూడా చూడలేని …

Read More