పాక్‌ విమానం కూలిపోయింది -నిర్ధారించిన పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌

పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన విమానం మంగళవారంనాడు అట్టాక్ ప్రాంతంలో కూలిపోయింది. పాక్ ఎయిర్‌ఫోర్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. రోజువారీ శిక్షణా కార్యక్రమం జరుగుతుండగా విమానం కూలిపోయిందని, అయితే ప్రాణనష్టం ఏదీ సంభవించలేదని డాన్ పత్రిక తెలిపింది. విమానం పైలట్ తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డాడని, విమానం  కూలిన చోట ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని పాక్ ఎయిర్‌ఫోర్స్ ఒక ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ఈ ఏడాదిలో ఈ తరహా ఘటనలు …

Read More