ఇదేనా మానవత్వం ?

మనుషుల్లో మానవత్వం కరువవుతోంది. సహజంగానే ఎప్పుడూ ఈ మాట చెప్పుకుంటాం. సాధారణ రోజుల్లోనే సహాయం చేసే వాళ్లు కనిపించడం లేదు. అయితే.. ఇప్పుడు కరోనా కాలంలో మాత్రం జనం మరింత దిగజారిపోయారు. అలాంటి ఆనవాళ్లు ఓచోట కెమెరాకు చిక్కాయి. యాక్సిడెంట్‌కు గురైన మనిషి బాధతో విలవిల్లాడిపోతున్నా, అతని కాలు బైక్‌ కింద ఇరుక్కొని ఆ బైక్‌ను పక్కకు తప్పించాలని వేడుకుంటున్నా ఎవరూ ముందుకు రాలేదు. పైగా ఆ దృశ్యాన్ని ఏదో …

Read More