Manipulations in Recruitment : ఉద్యోగ నియామకంలో అక్రమాలకు చెక్‌ పెట్టండి – అధికారుల తీరుపై విచారణ జరిపించండి

Manipulations in Recruitment : ఉద్యోగ నియామకంలో అక్రమాలకు చెక్‌ పెట్టండి – అధికారుల తీరుపై విచారణ జరిపించండి : డిఎంహెచ్‌వోకు దళిత మహిళ వినతి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదు రాజ్యాంగం కల్పించిన అవకాశం నీరుగారుస్తున్నారు ఉద్యోగ నియామకంలో జరుగుతున్న లోగుట్టు ఏంటి? క్వాలిఫైడ్‌ను కాదని నాన్‌ క్వాలిఫైడ్‌కు కట్టబెట్టడంలో మతలబు ఏంటి? న్యాయం కోసం అర్థిస్తున్న మహిళా అభ్యర్థి దళిత అభ్యర్థికి దక్కాల్సిన ఓ ఉద్యోగాన్ని …

Read More

కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చిన మహబూబాబాద్‌ కిడ్నాప్‌ ఉదంతం

తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా కిడ్నాప్‌లు, హత్యలు సంచలనంగా మారాయి. లాక్‌డౌన్‌లో అసలు ఎఫ్‌ఐఆర్‌లు భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. కానీ, అన్‌లాక్ మొదలైన తరువాత క్రైమ్‌రేట్ విపరీతంగా పెరిగింది. రెండు నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో కిడ్నాప్‌లు, హత్యల కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో బాలుడి కిడ్నాప్‌ విషాదాంతం కావడం కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చింది. ప్రేమ వ్యవహారాలు, డబ్బులే ప్రధాన అంశాలుగా తెలుగు రాష్ట్రాల్లో …

Read More

ఈ సంతకం.. ఓ సంచలనం…

ఆశలు అడుగంటిన వేళ.. మానుకోట జిల్లా ఏర్పాటుకు దారులన్నీ మూసుకొని పోయిన సమయాన.. ఈ సంతకం.. ఓ సంచలనమే అయ్యింది. మానుకోట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్షాలు ఉద్యమిస్తున్న సమయం అది. ప్రభుత్వం దృష్టిలో మాత్రం మహబూబాబాద్ పట్ల అంతగా సుముఖత కనిపించడంలేదు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకరావడానికి మానుకోట నెహ్రూసెంటర్ లో సంతకాలసేకరణ కార్యక్రమం చేపట్టారు. ఖాళీ పోస్టుల్లో డీఎస్సీ-98 అర్హులకు ఉద్యోగాలు ఇవ్వండి : …

Read More

విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా నిరంతం అప్రమత్తంగా ఉండాలి

– విరిగిన విద్యుత్ స్తంభాల మరమ్మత్తులు పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌  -నివాస గృహాలపై ఉన్న 11 Kv విద్యుత్ లైన్ తొలగించాలని ఆదేశం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని స్థానిక ఎమ్మెల్యే దత్తత గ్రామం అయిన ఉప్పరపల్లిలో గత కొద్ది రోజుల క్రితం ఆకాల వర్షంతో చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు  నేలమట్టమయ్యాయి. దీంతో.. తక్షణం మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను అదేశించారు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌. దగ్గరుండి ఉప్పరపల్లి గ్రామంలో విద్యుత్ …

Read More

మానుకోట ఆసుపత్రిలో కోవిడ్‌-19 వైద్యసేవలు భేష్..

వైద్యో నారాయణ హరీ…  ఆత్మీయతతో నిండిన చికిత్స.. ఆనందంగా కోలుకుంటున్న బాదితులు.. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా మానుకోటలో కరోనా చికిత్స.. ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది.. పాజిటివ్ వస్తే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.. పరిస్థితి ఆందోళనకరంగా మారితే వైద్యం అందేనా అంటూ ఆందోళన పడుతున్నారు. పెద్దవాళ్ళంతా కార్పోరేట్ ఆసుపత్రులకు వెలుతున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రికి వెల్తే వైద్యం అందేనా అని పేద,మధ్యతరగతి జనం చింతిస్తున్నారు.. ఇలాంటి అనేక అనుమానాలు పటాపంచలు చేస్తూ.. కార్పోరేట్ స్థాయి …

Read More

ప్రమాదకరంగా రైల్వే పట్టాలు

మిషన్ భగీరథ పైపులైను రైల్వే  పట్టాల నుండి దాటించే పనులు ఇష్టారాజ్యంగా చేయడం వల్ల రైల్వే పట్టాల మధ్య కుంగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో 435/26-28 మైలురాయి వద్ద  మిషన్ భగీరథ పైపు పట్టాల క్రింద నుండి క్రాసింగ్ చేస్తున్న క్రమంలో సరైన ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైలు పట్టాల ప్రక్కన కుంగి గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. కీమెన్ …

Read More