నర్సాపూర్‌ భూ లంచం కేసులో కదులుతున్న డొంకలు – కీలక అంశాలు వెలికి తీస్తున్న దర్యాప్తు అధికారులు

మెదక్‌ జిల్లా నర్సాపూర్ భూ లంచం కేసులో కీలక అంశాలు బయట పడుతున్నాయి. 112 ఎకరాలకు చెందిన ఎన్ వో సి ఫైల్ జూలై 21వ తేదీన తహశీల్దార్ కార్యాలయానికి చేరింది. అదే రోజు తహశీల్దార్ మాలతి 11 రోజుల పాటు సెలవులో వెళ్లారు. ఇంఛార్జి తహశీల్దార్ గా బాధ్యతలు చెపట్టిన రెండు రోజుల్లోనే అబ్దుల్ సత్తార్ ఈ ఫైల్‌ను ఆమోదించి ఆర్ డి వో కార్యాలయానికి పంపించారు. జూలై …

Read More