విడాకులకు కారణం తెలిసి విస్తుపోయిన కోర్టు – ఇదో అసాధారణ కేసు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తమ మత సంప్రదాయం ప్రకారం షరియా కోర్టులో ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో భాగంగా మహిళను ప్రశ్నించిన కోర్టు తల పట్టుకుంది. విడాకులు ఎలా ఇవ్వాలని తలలు బద్దలు కొట్టుకుంది. చివరకు విడాకులు మంజూరు చేయలేమంటూ చేతులెత్తేసింది. నిజమే.. ఇదో వింత విడాకుల కేసు. మనుషులు ఇలా కూడా ఉంటారా ? అన్న అనుమానాలు రేకెత్తించే సంఘటన. భర్త తనను …

Read More