Prashanth Kishore : ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌లు ఫలితమిస్తున్నాయా? తమిళనాడులో డిఎంకె పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి పరిస్థితేంటి?

Prashanth Kishore : ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌లు ఫలితమిస్తున్నాయా? తమిళనాడులో డిఎంకె – పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి పరిస్థితేంటి? రాజకీయాల్లో లేని రాజకీయ దురంధరుడు ఆయన. చిటికెన వేలితో రాజకీయాలను శాసిస్తున్న వ్యూహకర్త ఆయన. కొందరు నేతలకు ఆయన చెప్పిందే వేదం. ఆయన స్కెచ్ వేశాడంటే సక్సెస్ కావడం ఖాయం. ఆయన కరుణ కోసం అన్ని పార్టీలు ఎదురుచూస్తుంటాయి. అయితే, ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన పరిస్థితులను ఆయన …

Read More

Corona Reactions : కరోనాతో పొంచి ఉన్న ముప్పు – 55 రకాల దీర్ఘకాలిక సమస్యలు

లాంగ్‌కరోనా, పోస్ట్‌ కరోనా అంటే తెలుసా? వాటి పర్యవసానాలేంటి? Corona Reactions : కరోనాతో పొంచి ఉన్న ముప్పు – 55 రకాల దీర్ఘకాలిక సమస్యలు దేశంలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ చికిత్స పొంది కోలుకున్నా ఆ.. మహమ్మారి ప్రభావిత బాధలు వీడట్లేదు.. దాదాపు 55 రకాల దీర్ఘకాల సమస్యలుతో బాధపడుతున్నట్లు నిపుణుల పరిశోధనలో వెల్లడైన నమ్మలేని విషయాలపై లెట్స్ …

Read More

Rahul and Tejaswi New type of Politics – Apology : భారత్‌లో పశ్చాత్తాప రాజకీయాలు – సరికొత్త ధోరణులు

– నానమ్మది తప్పంటున్న రాహుల్‌గాంధీ – తల్లిదండ్రులను క్షమించాలన్న తేజస్వియాదవ్ Rahul and Tejaswi New type of Politics – Apology : భారత్‌లో పశ్చాత్తాప రాజకీయాలు – సరికొత్త ధోరణులు నానమ్మ చేసింది కచ్చితంగా తప్పే అన్నారు రాహుల్‌ గాంధీ. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లను క్షమించమని తేజస్వి యాదవ్‌ ప్రజలను కోరారు. పెద్దలు చేసిన తప్పులకు పిల్లలు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు భారత రాజకీయాల్లో …

Read More

VIZAG STEEL Privatisation : విశాఖ ఉక్కు విషయంలో బాణం ఎవరిపై ఎక్కుపెట్టాలో గ్రహించుదాం – డాక్టర్‌ వడ్డి విజయసారథి

VIZAG STEEL Privatisation : విశాఖ ఉక్కు విషయంలో బాణం ఎవరిపై ఎక్కుపెట్టాలో గ్రహించుదాం – డాక్టర్‌ వడ్డి విజయసారథి కుడిచేత్తో చేసేదానం ఎడమచేతికి తెలియనీయక పోవటం పాతమాట. ప్రభుత్వ యంత్రాంగం వెయ్యికాళ్ల జంతువు. కాళ్లన్నీ కదులుతూనే ఉంటాయి. అది ఉన్నచోటనుండి కదలదు(రాజాజీ చెప్పిన మాట). ఒక అంగంచేసేపని మరొక అంగానికి తెలియదు. పరస్పర వ్యతిరేకంగా పనిచేసుకు పోవటం కద్దు. అంతేకాదు, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు (ప్రభుత్వ విభాగాలు) కోర్టులకెక్కి …

Read More

Uttarakhand Massive Floods Consequence : ఉత్తరాఖండ్‌ ప్రళయానికి కారణాలేంటి?

Uttarakhand Massive Floods Consequence : ఉత్తరాఖండ్‌ ప్రళయానికి కారణాలేంటి? ఉత్తరాఖండ్‌లో సంభవించిన ప్రళయానికి కారణమేంటి? ఒక్కసారిగా అంతటి భీకరమైన వరద పోటెత్తడానికి దారి తీసిన పరిస్థితులేంటి.. అన్నదానిపై శాస్త్రవేత్తలు ఫోకస్‌ పెట్టారు. దీనికి ప్రధాన కారణం భూతాపమేనని స్పష్టం చేస్తున్నారు. అంటే.. పర్యావరణ మార్పులేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నందాదేవి పర్వతంపై జరిగిన గ్లేషియర్‌ బరస్ట్‌ వల్ల వరద పోటెత్తినట్లు నిర్థారణకు వచ్చారు. వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందా? మన గంగానది …

Read More

Vivekananda in Hyderabad : స్వామి వివేకానంద హైదరాబాద్‌ వచ్చారు తెలుసా? ఆ పర్యటన విశేషాలు ఏంటంటే?

Vivekananda in Hyderabad : స్వామి వివేకానంద హైదరాబాద్‌ వచ్చారు తెలుసా? ఆ పర్యటన విశేషాలు ఏంటంటే? చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి కొద్దిరోజుల ముందు స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి పదో తేదీన హైదరాబాద్ వచ్చారు. నవాబ్ సికిందర్ జంగ్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ప్రముఖులు స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్‌కు సుమారు 500 మంది తరలివచ్చారు. వారం రోజుల పర్యటనలో భాగంగా ఆయన …

Read More

Telangana-KCR : మరోసారి ఫూల్స్‌ అయిన తెలంగాణ జనం – అంతుచిక్కని కేసీఆర్‌ వ్యూహం

Telangana-KCR : మరోసారి ఫూల్స్‌ అయిన తెలంగాణ జనం అంతుచిక్కని కేసీఆర్‌ వ్యూహం తెలంగాణ ప్రజలు మరోసారి ఫూల్స్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌ మరోసారి సహనం కోల్పోయారు. అంతెత్తున ఎగిరి పడ్డారు. తెలంగాణ సమాజం ఫూల్స్‌ కావడానికి, కేసీఆర్‌ సహనం కోల్పోవడానికి సంబంధం ఏముందన్న సందేహం కలుగుతుందా ? ఉంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహజశైలిలో కోపానికి రావడం, ముందు కనిపించిన వాళ్లను, ఏకంగా మంత్రులనే అందరిముందే ఎడా పెడా …

Read More

Telangana KTR : ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ – మంత్రులు, ఎమ్మెల్యేల కోరస్ అధికార పీఠం మార్పుపై మరోసారి ప్రచారం

Telangana KTR : ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ – మంత్రులు, ఎమ్మెల్యేల కోరస్ : అధికార పీఠం మార్పుపై మరోసారి ప్రచారం తెలంగాణలో షాడో సీఎం కేటీఆర్.. అధికారికంగా పీఠం అధిష్టించబోతున్నారట. మళ్లీ ఒకసారి ఈ అంశం వార్తల్లో నానుతోంది. ఇప్పటికే పలుమార్లు కేసీఆర్‌.. తన కుమారుడు కేటీఆర్‌కు సీఎం పీఠం అప్పగిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారం గురించి ఎవరూ స్పందించలేదు. సీఎం మార్పు కూడా జరగలేదు. ఇప్పుడు …

Read More

Who are the truthful : రాజకీయ నాయకుల్లో సత్యవంతులెవరో తెలుసా? నిరూపించుకునే సమయం వచ్చింది…

Who are the truthful : రాజకీయ నాయకుల్లో సత్యవంతులెవరో తెలుసా? నిరూపించుకునే సమయం వచ్చింది… కొత్త ట్రెండ్‌ గురూ ! రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు కొత్త పర్వం కొనసాగుతోంది. ఆరోపణలకు బదులు సవాళ్లు విసురుకుంటున్నారు. దీనికి ఆలయాలు వేదికలవుతున్నాయి. ప్రజలు మాత్రం ఎవరు సత్యవంతులో తేల్చుకోలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడో కొత్త ట్రెండ్‌ మొదలయ్యింది. ఇప్పటిదాకా ప్రత్యర్థుల మధ్య సవాళ్లు, …

Read More