NTR : వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణ వ్యక్తిత్వం – ఉపరాష్ట్రపతి వెంకయ్య

– ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు స్మృతికి ఉపరాష్ట్రపతి ఘన నివాళి – దేశ రాజకీయ యవనిక పై ఎన్టీఆర్ అంటే ఓ శకం – ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ విజయం యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షించింది – సమాఖ్యవాద స్ఫూర్తిని రక్షించేందుకు ఎన్టీఆర్ పని చేశారు – పరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకుపోయిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది – ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాల పాత్ర గురించి …

Read More

రాజ్యసభ జరిగిన విధానం ఇదీ… సభా గౌరవాన్ని కాపాడటం తన బాధ్యత అన్న చైర్మన్‌

• సభ్యుల సస్పెన్షన్ బాధాకరమే.. కానీ తప్పలేదు • సభ్యుల ఆలోచనా ధోరణిని సానుకూలంగా మారుస్తుందని భావిస్తున్నా • గతంలో బిల్లులు ఆమోదం పొందిన ఘటనలను ఉదహరించిన రాజ్యసభ చైర్మన్ • సభాకార్యక్రమాలు సజావుగా సాగడంలో ప్రతి సభ్యుడు సహకరించాలని విజ్ఞప్తి • ఈ సమావేశాల్లో రాజ్యసభలో 100.69% ఉత్పాదకత నమోదు • రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు నియమ, నిబంధలనకు అనుగుణంగా పార్లమెంటు ఎగువసభను నడుపుతూ సభా గౌరవాన్ని కాపాడటం …

Read More

ఉప రాష్ట్రపతి వెంకయ్య సంతాప సందేశం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంపై..  రాష్ట్రపతి వెంకయ్య సంతాప సందేశం విడుదల చేశారు. వెంకయ్యనాయుడు సంతాప సందేశం ఆయన మాటల్లోనే చూద్దాం…   మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. భారతమాత ప్రియపుత్రుడు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావంతో దేశ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ఆదర్శనీయులు.   …

Read More

ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాషా సంస్కృతులే పునాది – ఉపరాష్ట్రపతి

– తెలుగు భాషను కాపాడుకోవటమే గిడుగు వారికి అందించే నిజమైన నివాళి – మాతృభాషా దినోత్సవం అంటే స్వాభిమాన దినోత్సవం – పురోభివృద్ధిని కోరుకునే వారు పూర్వ వృత్తాన్ని మరచిపోకూడదు – యువతకు సంస్కృతిని, మాతృభాషను మరింత చేరువ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత – సాంకేతిక రంగంలో నూతన మాతృభాషా పదాల సృష్టి జరగాలి – నూతన జాతీయ విద్యావిధానం విద్యార్థుల సమగ్ర వికాసానికి ఊతమిస్తుంది   ఉన్నతమైన …

Read More

సుపరిపాలనాదక్షుడు, రాజకీయాలకు విలువలద్దిన రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

దేశ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి పుణ్యతిథి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. సుపరిపాలనాక్షుడిగా, అనుసంధాన విప్లవ మార్గదర్శిగా, రాజకీయాలకు విలువలు అద్దిన రాజనీతిజ్ఞుడిగా వారు జన హృదయాల్లో నిలిచిపోతారని ఈ సందర్భంగా వెంకయ్య చెప్పారు. ఫ్యాక్ట్‌చెక్‌ – ఏదినిజం? : వరదల్లో కొట్టుకుపోయిన కార్లు, మట్టిలో కూరుకుపోయిన వాహనాలు.. ఎక్కడంటే? మాటల్లో చెప్పే విలువలను …

Read More

చారిత్రక సంఘటనల మీద విస్తృత అధ్యయనం జరగాలి – ఉపరాష్ట్రపతి

• దేశవ్యాప్తంగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వివిధ స్థాయిల్లో భాగం చెయ్యాలి • నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి • నేతాజీ జీవితం నుంచి ప్రేరణ పొంది, నవ భారత నిర్మాణంలో పాలు పంచుకోవాలని యువతకు పిలుపు • ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్ష చారిత్రక సంఘటనల గురించి విస్తృతంగా అధ్యయనం జరిపి, అందులోని సమగ్రమైన, ప్రామాణికమైన …

Read More