నీరా ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష

తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్  అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నీరా ప్రాజెక్టు మీద సమీక్ష సమావేశం నిర్వహించారు.  తాటి, ఈత చెట్ల నుండి నీరాను ఏ విధముగా సేకరించాలి, ఉష్ణోగ్రతను స్థిరీకరిస్తూ చెట్ల నుండి కలెక్షన్ పాయింట్ మరియు నీరా తయారీ కేంద్రం వరకు రవాణా చేసి నీరా ప్యాకింగ్ చేసి పెట్ బాటిల్, బాటిళ్లలో నీరా కేంద్రం ద్వారా నీరా అమ్మకాలు ఏ విధంగా …

Read More